Thursday, July 25, 2024

Aishwarya Menon : అంద‌మే ఆమె ఐశ్వ‌ర్యం……

తెలుగు, తమిళ్‌, మలయాళం కన్నడ భాషల్లో నటించి ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్‌. తమిళ సినిమా కాదలిల్‌ సోదప్పువదు ఎప్పడి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఐశ్వర్య మీనన్ తెలుగు లో లవ్‌ ఫెయిల్యూర్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -

తెలుగు లో ఖిలాడీ సినిమాతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమా నిరాశ పరిచింది. దాంతో మళ్లీ తెలుగు లో ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తుంది.

కన్నడ , తమిళ భాషల్లో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు మళ్లీ తెలుగు లో నటించాలని కోరుకుంటున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా నెట్టింట ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఐశ్వర్య మీనన్ వార్తల్లో నిలిచింది.

ప్రకృతి అందాల మధ్య అందమైన ఐశ్వర్య మీనన్ అందంను చూస్తూ ఉంటూ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతటి అందగత్తెకు తెలుగు లో ఆశించిన ఆఫర్లు రాకపోవడం విడ్డూరం అనేది కొందరి అభిప్రాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement