Thursday, May 16, 2024

సినీ నటి మౌనిరాయ్​ పెళ్లి వేడక..

మౌని రాయ్, సూరజ్ నంబియార్ నిన్న గోవాలో దక్షిణ భారత.. బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సినీ తారలు మందిరా బేడీ, ఆష్కా గోరాడియా, ఇతరులు మౌని రాయ్ తోడిపెళ్లికూతుర్లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవల, మందిరా బేడీ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. మౌని రాయ్, సూరజ్ నంబియార్ సౌత్ ఇండియన్ పెళ్లిలో తెలుపు, బంగారు రంగు చీరలను ధరించారు. తోడి పెళ్లికూతురులలో ఒకరైన మందిరా బేడీ తెలుపు ముత్యాల హారంతో చేసిన చీర‌ను ధ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement