Tuesday, May 14, 2024

Shraddha Das : ఆరంజ్ జ్యూస్…

శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది.

అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది. అందం అభినయమున్న ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం పై ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. డిఫరెంట్ స్టిల్స్ తో ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆరేంజ్ డ్రెస్సులో నడుము అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement