Saturday, July 27, 2024

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయ‌ర్ స్వామివారి ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీ రామానుజ జ‌యంతి

తేది. 15.5.2024 వ తేదీ సాయంకాలం 4 గం. నుండి 6 గం.వరకు

భాగ్యనగరంలోని వైష్ణవ దివ్యాలయాల్లో వేంచేసి ఉండే భగవత్ రామానుజులంతా Statue of Equality లో కొలువై 4.00 గం. నుండి 6.00 గం. వరకూ దర్శనమివ్వబోతున్నారు. మీ దివ్యాలయ రామానుజులనూ మీ కుటుంబ సమేతంగా వేంచేసి స్వామి వారిని దర్శించి ఆనంద సాగరల్లో లోలియడలని కోరుకుంటున్నాము.

స్వామి విశ్వరూప ధరులై దర్శనమిచ్చే సందర్భంలో మనమంతా… “యతిరాజవింశతి, ధాటీపంచకం, శ్రీరామానుజ అష్టోత్తరం’ సమర్పించి, తదుపరి నివేదన, ఆ తదుపరి తీర్ధ, ప్రసాదగోష్టి జరుపుకుంటాం.
రండి! అందరం కలసి జరుపుకుందాం…

వేదిక, STATUE OF EQUALITY, దివ్యసాకేత క్షేత్రము. జీవా ప్రాంగణం, ముచ్చింతల్, శంషాబాద్ 👉మరిన్ని వివరముల కొరకు : https://shorturl.at/fsxZ8

📍వేదిక: STATUE OF EQUALITY, దివ్యసాకేత క్షేత్రము. జీవా ప్రాంగణం, ముచ్చింతల్, శంషాబాద్ 7382046888, 7901422022

Advertisement

తాజా వార్తలు

Advertisement