Sunday, April 28, 2024

Aishwarya : డ‌స్కీ అందాల‌తో ఐశ్వ‌ర్య‌…

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. కళ్ళు చెదిరే శారీలో ఐశ్వర్య రాజేష్ ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి. అంతే కాదు ఐశ్వర్య రాజేష్ అందం మొత్తం ఈ డ్రెస్ లోనే ఉన్నట్లు వెలిగిపోతోంది. చంద్రబింబం లాగా క్లోజప్ గా ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ ఫోజులకు నెటిజన్లు మాత్రమే కాదు స్టార్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఫిదా అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement