Wednesday, May 15, 2024

Dhanush | ‘కుబేర’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్- నాగార్జున మల్టీ స్టారర్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం #DNS వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘‘కుబేర’’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుందని సమాచారం.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement