Sunday, April 28, 2024

Manushi Chiller : ఊరిస్తున్న చిల్ల‌ర్…

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. మానుషి చిల్లర్ మతిపోగొట్టే ఒంపులతో మానుషి కవ్విస్తోంది. ఆల్రెడీ మానుషీ చిల్లర్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.

తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. చాలా పొట్టిగా ఉన్న డ్రెస్ లో స్కిన్ షోలో మానుషీ రెచ్చిపోయింది. షోల్డర్స్, థైస్ మొత్తం చూపిస్తూ ఉడికిస్తోంది. క్లీవేజ్ అందాలతో మానుషీ ఇస్తున్న ఫోజులకు యువత మైకంలో మునిగిపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ అదరహో అనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement