Wednesday, December 7, 2022

Wonder: మంచు సముద్రంలో కలిసే చోట..

ఎర్త్ బ్యూటీ అంటే ఇదేనేమో.. ఈ భూమిపై ఎన్నో వింత‌లు, విశేషాలుంటాయి. వాటిలో ఇదో వింత‌గానే చెప్పుకోవాలి. మంచుకొండ‌లు, స‌ముద్రం.. ఈ కాంబినేష‌న్ చాలా రేర్ క‌దూ.. అయితే ఈ ఫొటో చూస్తే ఆశ్య‌ర్యానికి గుర‌వుతారు. మంచు, స‌ముంద్రంతో క‌లుస్తున్న ఈ పిక్ ఎంతో ఆక‌ట్టుకుంటోంది..

టోటోరి ప్రిఫెక్చర్ (జపాన్)లో ఈ అద్భుతమైన షాట్‌ తీశారు. మంచు సముద్రాన్ని కలుస్తున్న ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement