Wednesday, May 22, 2024

GT vs RR | టాస్ గెలిచిన రాజస్తాన్.. బ్యాటింగ్ చేయనున్న గుజరాత్

ఐపీఎల్‌ 2023 సీజన్ 20వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్‌కు దిగనుంది.

గుజరాత్ జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జాషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, శ్రీకర్ భరత్, దాసున్ షనక

రాజస్తాన్ జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, డోనావన్ ఫెరీరా, నవదీప్ సైనీ, జో రూట్

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement