Friday, April 26, 2024

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…యువతి మృతి

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. యువతి మృతిచెందగా… యువకుడి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నూజివీడులో ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఘటనలో అయితే యువతి మృతిచెందగా… యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement