Sunday, April 28, 2024

IPL | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రికొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

ఇక.. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో జుగ‌రాత్ జ‌ట్టు 12 మ్యాచ్ లు ఆడ‌గా.. హైద‌రాబాద్ టీమ్ 11 మ్యాచ్ లు ఆడింది. కాగా.. 7 మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉండ‌గా.. హార్దిక్ పాండ్యా క‌ప్టెన్సీ వ‌హిస్తున్న జుగ‌రాత్ జ‌ట్టు 8 మ్యాచ్ లు గెలిచి టేబుల్ లో టాప్ స్థానంలో ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement