Wednesday, May 8, 2024

HYD: డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. 8మంది అరెస్ట్..

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయ్యింది. డ్రగ్స్ విక్రయిస్తున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి రూ.9లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్ ద్వారా ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement