Sunday, May 19, 2024

Shama Sikander : బికినీలో హీట్…

బాలీవుడ్ బ్యూటీ శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ తెలిసిందే. ఎలాంటి డిజైన‌ర్ లో నైనా శామా సెగ‌లు పుట్టిం చాల్సిందే. ఎలివేష‌న్ లో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో కిక్కు ఏమాత్రం త‌గ్గ‌దు. డిజైన‌ర్ దుస్తులేసినా..చీర క‌ట్టినా షామా బ్యూటీకి తిరుగుండ‌దు.

ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డం కాదు..ట్రెండ్ ని సెట్ చేసే టైపు. ఈ మ‌ధ్య కాలంలో శామా వేడి మ‌రింత రెట్టింపు చేసింది. పోటీని త‌ట్టుకుని నిల‌వాలంటే? ఆ మాత్రం త‌ప్ప‌దంటూ ముందుకు సాగిపోతుంది.

- Advertisement -

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి టూ పీస్ ట్రీట్ షురూ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా చిల‌కాకు ప‌చ్చ రంగు పీస్ లో సొగ‌స‌రి ఘాటు అందాల్లో చిత్తు చేస్తోంది. పూల్ లో న‌డుము లోతు అందాల విందు కుర్రాళ్ల‌కే సొంతం అనేసింది. ఉదాయ‌నే స‌న్ సెట్ లో ఇలా మురిపిస్తుంది.

సూర్యరశ్మిని వెంబడించడం.. అలలు చేయడం.. సాధారణ క్షణాల్లో ఆనందాన్ని పొందడం అంటూ ఆ ఫోటోని ఉద్దేశించి క్యాప్ష‌న్ కూడా పోస్ట్ చేసింది. ఆక‌ర్ష‌ణీయ మైన లుక్ లో శామా అందం యువ‌త‌ని క‌వ్వింస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. శామా అందాల‌కి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. స్మోకింగ్ హాట్…బాంబ్ ఫైర్..హాట్ అండ్ స్పైసీ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement