Saturday, April 27, 2024

శ్రీ‌శైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా శ్రీశైలం ప్రాజెక్ట్ కు వ‌ర‌ద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,39,713 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,74,943 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement