Wednesday, May 8, 2024

Breaking : టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో ట్విస్ట్..తెర‌పైకి బండా ప్ర‌కాష్..

టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బండా ప్ర‌కాష్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. బండా ప్ర‌కాష్ ను కేబినెట్ లోకి తీసుకునే అవ‌కాశం నెల‌కొంది. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు బండా ప్ర‌కాష్. ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు బండా ప్ర‌కాష్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement