Sunday, May 9, 2021

యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న నాగ్ ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్

కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారిగా కనిపించనున్నాడు. దియామీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News