Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం (20-4-2022)

బుధవారం (20-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి సాయంత్రం 5.01
నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 2.55
వర్జ్యం : ఉదయం 9.44 నుంచి 11.13
దుర్ముహూర్తం : ఉదయం 11.34 నుంచి 12.22
అమృతకాలం : రాత్రి 6.42 నుంచి 8.11
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement