Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం

గురువారం (10-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి ఉదయం 11.39
నక్షత్రం : రోహిణి రా.తె 3.53
వర్జ్యం : రాత్రి 7.03 నుంచి 8.48
దుర్ముహూర్తం : ఉదయం 10.44 నుంచి 11.32 తి.మ 3.32 నుంచి 4.20
అమృతకాలం : రాత్రి 12.21 నుంచి 2.06
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement