Monday, May 13, 2024

నేటి రాశి ప్ర‌భ (6-2-2022)

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: రుణ యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్య భంగం.

మిథునం: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు-. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన,వస్తు లాభాలు.

కర్కాటకం: సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటు-ంబంలో ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల: రుణభారాలు తప్పవు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమానంతరం పనులు పూర్తి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కష్టానికి ఫలితం కనిపించదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, వస్త్ర లాభాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకం. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటు-ంబ, ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు రద్దు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement