Saturday, April 27, 2024

615 అన్నమయ్య జయంతి

మే 6, 2023
ఉదయం 7 గం.ల‌కు
అన్నమయ్య విగ్రహం వద్ద, ట్యాంక్ బండ్
“మహా నగర సంకీర్తన”
ప్రముఖ కళాకారులు మరియు
అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులచే
గోష్ట సంకీర్తనం
తదనంతరం
ప్రముఖుల సందేశం
ఉద‌యం 8.30 గం. లకు
హారతి, ప్రసాద వితరణ
సా. 6 గం.లకు
అన్నమయ్య పురంలో
హైటెక్స్ కి వెళ్ళే దారిలో)
“పద్మశ్రీ” పురస్కార గ్రహీత
డా. శోభారాజు గారు మరియు
అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు
సమర్పించు
“హరి కీర్తనా చందనం”
సా. 8.30 గం. లకు
హారతి, ప్రసాద వితరణ
అందరికీ ఆత్మీయ ఆహ్వానం!

డా. ఎస్. నంద కుమార్
మేనేజింగ్ ట్రస్టి
అన్నమాచార్య భావనా వాహిని
అన్నమయ్యపురం, హైదరాబాద్ – 500 084, తెలంగాణ.
[email protected] | 98480 24042
భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ
శ్రీ పి.పి. రాజ్
చైర్మన్

Advertisement

తాజా వార్తలు

Advertisement