Saturday, April 27, 2024

బ్రహ్మాకుమారీస్‌.. కర్మ సిద్ధాంతం ఆధారంగా ప్రతి పరిస్థితిని చూడండి (ఆడియోతో…)

ఇతరులు తనతో సక్రమంగా ప్రవర్తించనప్పుడు కూడా కొన్ని సార్లు కోపం వస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రవర్తనకు కారణం తన కర్మ ఫలమే అని అర్థం చేసుకోవాలి. ఇది నిజం. ఇతడు ఎప్పుడో అసభ్యకరంగా ప్రవర్తించి ఉండకపోతే ఎవ్వరూ తనను దుర్భాషలాడరు అనేది అర్థం చేసుకోవాలి. అది ఈ జన్మలో కావచ్చు లేక గత జన్మల లో కావచ్చు. ఈ విధమైన ఆలోచనా ధోరణి శాంతపూర్వకమైన మౌనాన్ని ఇస్తుంది. దీని వలన ఎదుటి వ్యక్తిలో మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది. లేకపోతే ఈ కోపము అనే అగ్నిని ఆర్పడం అసంభవమవుతుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement