Wednesday, May 22, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (17-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 11.15
నక్షత్రం : చిత్త ఉదయం 7.59
వర్జ్యం : మధ్యాహ్నం 1.22 నుంచి 2.54
దుర్ముహూర్తం : సాయంత్రం 4.24 నుంచి 5.12
అమృతకాలం : రాత్రి 10.37 నుంచి 12.09
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement