Tuesday, May 14, 2024

Vishnu Priay : బిగుతు అందాల ఫ్యామిలీ ఫ్యాక్ లో విష్ణుప్రియ‌

తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు భామలు మాత్రమే వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైన సైతం సత్తా చాటుతున్నారు. అందులో విష్ణుప్రియ భీమనేని ఒకరు..చిన్న వయసులోనే నటిగా కెరీర్‌ను మొదలెట్టిన విష్ణుప్రియ భీమనేని.. ఆశించిన స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేదు. అయితే, ఈ మధ్య మాత్రం ఫుల్ బిజీగా సాగిపోతోంది.

బుల్లితెరపై యాంకర్‌గా, ఇప్పుడు సినిమాల్లో నటిగా చేస్తోన్న విష్ణుప్రియ భీమనేని చాలా ఏళ్ల క్రితమే ‘చెక్‌మేట్’ అనే సినిమాలో నటించింది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలీదు.. ఈ మధ్య కాలంలో అయితే విష్ణుప్రియ భీమనేని వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించే ఛాన్స్‌లు అందుకుంటోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘దయా’ అనే సిరీస్‌లో నటించింది. దీంతో విష్ణుప్రియకు మరిన్ని సిరీస్‌లలో అవకాశాలు కూడా లభిస్తున్నాయి. బిగ్ స్క్రీన్ పై అవ‌కాశాల కోసం గ్లామ‌ర్ షో షూట్స్ చేస్తూ ద‌డ‌పుట్టిస్తున్న‌ది.. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్ యూత్ ను ర‌గిలించేస్తున్న‌ది..ప‌రువాల‌ను బిగుతుగా బిగించి వ‌దిలిన బాణం బాగానే త‌గులుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement