Saturday, April 27, 2024

జూలై 18న వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

నివేదాథామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటించారు. కాగా ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం వరల్డ్ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. జూలై 18న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో వకీల్ సాబ్ ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement