Saturday, April 27, 2024

టాలీవుడ్ లో విషాదం!!

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, నటుడు గిరిధర్ మృతి చెందారు. గిరిధర్ వయసు 46 సంవత్సరాలు. కాగా 6 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో గాయపడిన గిరిధర్ మంచానికే పరిమితమయ్యారు. అయితే నిన్న తిరుపతిలో తుదిశ్వాస విడిచారు గిరిధర్. కోదండరామి రెడ్డి, గుణశేఖర్, సత్యనారాయణ
వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు.

గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీం, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్ గా పనిచేశారు గిరిధర్. ఎక్స్ ప్రెస్ రాజా, 100% లవ్, శ్రీమంతుడు మూవీల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement