Saturday, April 27, 2024

Thalaivar 171 | ఫస్ట్ లుక్ రిలీజ్..

తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ర‌జినీకాంత్ 171వ సినిమాగా తెరకెక్కుతండగా.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. అయితే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో తన సినిమాలపై హైప్ సృష్టించాడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో రజినీకాంత్ సినిమా ఉంటుందా? ఉండదా?అని అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తలైవర్ 171 సినిమా టైటిల్ ని ఏప్రిల్ 22న ప్రకటిస్తామని తెలిపారు. దీంతో అభిమానులు రజిని కొత్త సినిమా టైటిల్ కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement