Sunday, May 5, 2024

Shradda : మ‌ళ్లీ శ్ర‌ద్ధ‌గా చూపెడుతుంది…

శ్ర‌ద్దాదాస్ ఇదిగో ఇక్క‌డిలా రెడ్ క‌ల‌ర్ హాట్ దుస్తుల్లో ప్ర‌కంక‌ప‌న‌లే రేపుతుంది. షోల్డ‌ర్ లెస్ ఎరుపు రంగు ఔట్ ఫిట్ లో సెగ‌లు పుట్టిస్తుంది. అమ్మ‌డు సోఫాలో కూర్చున్న భంగిమ కుర్రాళ్ల‌లో కిక్కెక్కిస్తుంది. ముంబై బ్యూటీ శ్ర‌ద్ధా దాస్ టెంప్టింగ్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

కొన్నాళ్ల పాటు బోల్డ్ యాంగిల్ కి దూరంగా ఉన్న బ్యూటీ మ‌ళ్లీ త‌న‌లో సిస‌లైన కోణాల్ని ఆవిష్క‌రించ‌డం మొద‌లుపెట్టింది. తాజాగా అమ్మ‌డి నుంచి న్యూసిరీస్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదిగో ఇక్క‌డిలా రెడ్ క‌ల‌ర్ హాట్ దుస్తుల్లో ప్ర‌కంక‌ప‌న‌లే రేపుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement