Sunday, May 5, 2024

ఈ చిన్నారిని కాపాడండి… సుధీర్ బాబు

హీరో సుధీర్ బాబు గురించి….తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు సుదీర్ బాబు. ఎమర్జెన్సీ… బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను లక్ష రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆమె ఆపరేషన్ కోసం 3.5 లక్షల కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి అంటూ ట్వీట్ చేశాడు.

అయితే సుధీర్ బాబు ట్వీట్ కు చాలా మంది స్పందిస్తున్నారు. మరి ఆ చిన్నారిని కాపాడేందుకు ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి. సుధీర్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీ దేవి సోడా సెంటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement