Thursday, May 2, 2024

బికినీలో రకుల్ షాకింగ్ లుక్

తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన అందంతో అభినయంతో దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇప్పుడు కూడా అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో కొన్ని సినిమాలను చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు బికినీలో దిగిన ఓ ఫోటో ని నెట్టింట్లో పోస్ట్ చేసింది.

మేకప్ లేకుండా స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి కూర్చున్న ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. యూత్ అయితే రకుల్ అందాలను చూసి మయమర్చిపోతున్నారు. ఆమెపై ఉన్న ఇష్టాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

సభకు నమస్కారం…అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్

Advertisement

తాజా వార్తలు

Advertisement