Monday, May 6, 2024

పవన్ నే అంటావా నా***లక్డీకపూల్… జఫ్ఫా నాయాల – వర్మ కు రాకేష్ మాస్టర్ వార్నింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని బయటకు రావాలంటూ పోస్టులు పెట్టారు. అదే సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లను చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కెలికారు. ఒక కనిపించని పురుగు పవన్ కళ్యాణ్ ను ఇలా దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే… అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా చెప్పండి యువరానర్ అంటూ పోస్టులు పెట్టాడు. పవన్ కు కరోనా రావటానికి ఇతర దగుల్బాజీ హీరోల ఫ్యాన్స్ కారణమని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయమై తాజాగా రాకేష్ మాస్టర్ స్పందించారు.

ఓ వ్యక్తి అనారోగ్యంతో ఉంటే ఇలా స్పందిస్తారా…ఆర్జీవి పైశాచిక ఆనందం పొందుతూ మాట్లాడుతున్నాడు. వాడికి కరోనా వస్తే ఏ అమ్మాయి వాడితో పడుకోదు అంటూనే నీయబ్బ… నువ్వు నీ కూతురు గురించే నీచంగా మాట్లాడతావు. నీకు శ్రీ రెడ్డికి పెళ్లి చేస్తే బాగుంటుంది రా… మీ ఇద్దరి కాంబినేషన్ భలే ఉంటుంది. ఎవరికైనా ఒక్క రోజు నువ్వు గుప్పెడు అన్నం పెట్టావారా.. అంటూ మండిపడ్డాడు.

నువ్వు మనిషివా లేక పశువుకు పుట్టావా… నువ్వు వచ్చే జన్మలో ఈగలా పడతావ్. నా…..లక్డీకపూల్ జఫ్ఫా నాయాల అంటూ తనదైన స్టైల్లో మండిపడ్డారు రాకేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement