Sunday, May 19, 2024

Entertainment | ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలివే

ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. వాటితోపాటు ఓటీటీల్లో ప‌లు చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్న ఓటీటీ & థియటర్స్ చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

థియేటర్స్ లో రిలీజవుతున్న సినిమాలివే…

కృష్ణమ్మ : మే 10

ప్రతినిధి 2 : మే 10

జితేందర్‌రెడ్డి : మే 10

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్ …

నెట్‌ఫ్లిక్స్‌ :

- Advertisement -

బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌) మే 09
మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్) మే 09
థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 09

అమెజాన్‌ ప్రైమ్‌ :

ది గోట్‌(వెబ్‌ సిరీస్‌) మే 09

జీ5 :

8ఏఎం. మెట్రో (హిందీ) మే 10

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) మే 08

సోనీలివ్‌ :

అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌)మే 10

లయన్స్‌ గేట్‌ప్లే :

ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) మే 10

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్) మే 08
హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌) మే 08
మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌) మే 09

Advertisement

తాజా వార్తలు

Advertisement