Wednesday, May 8, 2024

పాప్ సింగర్ రిహానా సంపాదన తెలిస్తే షాక్ అవుతారు..

హాలీవుడ్ పాప్ సింగర్ రిహాన సంపాదన 12 వేల కోట్ల పైగా సంపాదన కూడబెట్టిందట. రిహానా నెట్ వర్త్ ఇంత అంటూ ఫోర్బ్స్ కంపెనీ ఓ రిపోర్ట్ ప్రకటించింది. రిహానా ఇప్పుడు ఫోర్ట్స్ రిచ్చెస్ట్ లేడీ మ్యూజీషియన్ గా మారిపోయింది.

ఆమె నెట్ వర్త్ 1.7 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటోంది ఫోర్బ్స్ జాబితా! ఇక ఆ మధ్య మన ఇండియాలో వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన్నప్పటి నుంచి రిహానా మన దేశంలో అందరికి సుపరిచితురాలయింది.

అంతేకాదు ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి సంచలనానికి కేంద్రబిందువైంది. మెడలో గణేషుడి లాకెట్ వేసుకొని.. టాప్ లెస్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు ట్విటర్లో షేర్ చేసి..వివాదానికి కారణమైంది. ఆమె ట్వీట్ చేసిన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: శింబు-గౌత‌మ్ మీన‌న్ మూవీ ఫస్ట్ లుక్ చూడండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement