Wednesday, May 15, 2024

సన్నీలియోన్ ‘ముద్దుల’ హొలీ…!!

సన్నీలియోన్… ఈ పేరు కు పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా మారింది. మొన్నటి వరకు వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడిపిన ఈ అమ్మడికి ప్రస్తుతం కాస్త అవకాశాలు తగ్గాయి. దీంతో వ్యాపారాలు కూడా మొదలుపెట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది.

అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా హోలీ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న సన్నీలియోన్ ఘాటు ముద్దులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన భర్త తో రంగులు పూసుకుని ముద్దులు పెట్టుకుంటూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement