Sunday, April 28, 2024

18 సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది .. ఆధ్యాత్మిక ప‌రంగా ఎన్నో సానుకూలంశాలు !

ప్రభన్యూస్ : ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే.. అష్టాదశ పురాణాలు, అష్టాదశ పీఠాలు, అయ్యప్ప స్వామి గుడి మెట్లు 18, పురాణాల ప్రకారం చూస్తే.. భగవద్గీతలో 18 అధ్యాయాలు, మహాభారతంలో 18 పర్వాలు, కురుక్షేత్రంలో సైనిక పరివారాలు 18 (కురుసేనలు 11 అండ్‌ పాండవ సేనలు 7), కురుక్షేత్ర యుద్ధం జరిగిన రోజులు 18, రామ రావణ యుద్ధం జరిగిన రోజులు 18, ఇతరత్రా చూస్తే.. చైనా దేశంలో ప్రజలు 18ని చాలా అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు.. 18 ఏళ్ళు దాటాకే పెద్దవారుగా గుర్తింపబడతారు. ఈ వయసుకే ఓటింగ్‌ హక్కు వస్తుంది.. వయసు 18లోపు వారు మైనర్లుగా, 18 దాటిన వారు మేజర్లుగా పరిగణింపబడతారు. ఇదీ 18కి ఉన్న ప్రాముఖ్యత.

Advertisement

తాజా వార్తలు

Advertisement