Monday, May 6, 2024

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అనసూయ !!

జబర్దస్త్ యాంకర్ అనసూయకు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒక్క పోస్టు పెట్టిందంటే వేలల్లో లైక్ లు వస్తాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా హాట్ నెస్ పెంచుతూ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే విషయంపై చాలా సార్లు అనసూయ స్పందించటం… నెటిజన్స్ తో ఫైట్ చేయటం ఇలా చాలానే జరిగాయి.

తాజాగా అనసూయ ఇంస్టాగ్రామ్ లో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో టైస్ చూపిస్తూ కనిపించింది. అయితే ఈ వీడియో పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. నీకు అవసరమా అనసూయ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే రీల్స్ చేసే తొందరలో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement