Monday, May 20, 2024

NBK 109 | బాలకృష్ణ కొత్త సినిమా విడుదల రిలీజ్..

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ 109వ సినిమా తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement