Sunday, June 9, 2024

TS : శ్రీవారి స‌న్నిధిలో ఉప్ప‌ల శ్రీ‌నివాస్‌గుప్త‌

టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో -కన్వీనర్ ,టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించికొని, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సకాలంలో పడి రైతులు బాగుండాలని, సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement