Monday, May 13, 2024

అద్దాల మేడల్లో ఉండేటి దాననురా సాంగ్ రిలీజ్ @శ్రీదేవీ సోడా సెంటర్

ఇటీవల వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలాస ఫేమ్…కరుణ కుమార్ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. అద్దాల మేడలో ఉండేది.. దాననురా అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ అందించిన సంగీతం అద్భుతంగా అందించారు. అలాగే ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement