Friday, December 6, 2024

Gangs of Godavari | మోత మోగిస్తున్న విశ్వక్ సేన్..

విశ్వక్ సేన్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నేహశెట్టి కథానాయికగా, అంజలి ప్రధాన పాత్రలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ మే 17న విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ సాంగ్, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘మోత మోగిపోద్ది..’ అనే మాస్ ఐటమ్ సాంగ్ విడుదలైంది.

ఈ పాటలో అయేషా ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా దర్శకత్వంలో మానసి పాడారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement