Saturday, May 4, 2024

జగ్గూభాయ్ కొత్త లుక్

ఫ్యామిలీ హీరో జగపతిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ,లేడీస్ ని మెప్పించిన జగపతిబాబు… ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత బాలకృష్ణ బోయపాటి లెజెండ్ చిత్రంతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక అక్కడ నుంచి కూడా పవర్ ఫుల్ విలన్ గా జగపతిబాబు మారిపోయారు. గడ్డం మీసం తో స్టైలిష్ గా మారిపోయాడు జగపతి బాబు మారిపోయారు. తాజాగా క్లీన్ షేవ్ చేసుకుని ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోని పోస్ట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ లుక్ ఏదైనా కొత్త సినిమా కోసమా లేక మామూలుగానా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement