Saturday, April 27, 2024

Inimel | శృతి, లోకేష్ కనగరాజ్ ల రొమాంటిక్ సాంగ్ వ‌చ్చేసింది

డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌.. కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ కలిసి నటించిన రొమాంటిక్ ఆల్బమ్ సాంగ్ ‘ఇనిమేల్’. అందర్నీ సర్‌ప్రైజ్ చేసారు. మెగా ఫోన్ పట్టుకుని కెమెరా వెనుక ఉండే లోకేష్ శృతిహాస‌న్ తో నటించిన రోమాంటిక్ ఇనిమేల్ సాంగ్ తో ఫ్యాన్స్‌కు సర్‌‌ప్రైజ్ ఇచ్చాడు. ఇటీవల ఈ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేయగా.. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్ అందించగా.. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement