Monday, May 13, 2024

‘టిక్‌టాక్’ దుర్గారావుతో బస్తీ బలరాజు చిందులు

బస్తీ బాలరాజు అంటే ఎవరో కాదు.. మన హీరో కార్తీకేయనే. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో బస్తీ బాలరాజు క్యారెక్టర్‌లో అతడు నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా కాకినాడ వెళ్లిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి డ్యాన్స్ చేశారు. వీరిలో హీరో కార్తీకేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, టిక్ టాక్ దుర్గారావు ఉన్నారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయతో కలిసి రోడ్డుపై దుర్గారావు డాన్సులు చేశాడు. ఈ మూవీని కౌశిక్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఈనెల 19న థియేటర్లలోకి ‘చావు కబురు చల్లగా’ రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement