Friday, May 3, 2024

రామ్ చరణ్ తో సినిమాకి శంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే అనౌన్స్ చేయడంతోనే సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పారు ఈ ముగ్గురు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు శంకర్ రెమ్యు నరేషన్ కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి శంకర్ మునుపెన్నడూ తీసుకొని విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై కరెక్ట్ ఫిగర్ మాత్రం తెలియరాలేదు. మునుపెన్నడూ తీసుకొని విధంగా అంటే ఏ లెవెల్ లో తీసుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల అపరిచితుడు రీమేక్, భారతీయుడు 2 సినిమాలకు సంబంధించి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement