Wednesday, May 22, 2024

Divi: దివి అరాచ‌కం……

యంగ్ భామ దివి వాద్య ఇటీవల తన వర్కౌట్ సెషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో నట్టింట దుమారం రేపుతోంది. మతులు పోయేలా ఫొటోలకు స్టిల్స్ ఇస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ వర్కౌట్ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే..తన దిన చర్యలో భాగంగా దివి వాద్య తాజాగా వర్కౌట్ సెషన్ లో పాల్గొంది. ఈ సందర్భంగా హెవీ వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్లిమ్ ఫిట్ అందాల కోసం తన చేస్తున్న కృషిని వీడియో ద్వారా చూపించింది. ఈ సందర్భంగా టైట్ జిమ్ వేర్ లో దివి దర్శనమిచ్చింది. ఒంట్లో ఉన్న ఫ్యాట్ ను కరిగించేస్తూ వర్కౌట్ చేస్తూ కనిపించింది. స్లిమ్ ఫిట్ అందాలకు రహస్యం ఇదేనంటూ వీడియోతో జవాబు ఇచ్చింది. టైట్ ఫిట్ లో వర్కౌట్ చేస్తూ తన స్లిమ్ ఫిట్ అందాలతో మెస్మరైజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement