Wednesday, May 15, 2024

అయ్యో పాపం మూవీ ఫ‌స్ట్ లుక్…

సమాజంలో కుటు-ంబాలలో జరుగుతున్న అనుమానాస్పదమైన సమస్యలను, మంచి చెడులను ఎత్తి చూపిస్తూ వాటిని ఎలా అరికట్టాలి అనే అంశంపై తీసిన చిత్రం ‘అయ్యో పాపం’. సందేశాత్మక చిత్రమిది. రజినీ కుమార్‌, జీవన్‌ కుమార్‌ సపాన్స్‌ హీరో, హీరోయిన్స్‌త. కొర్ర శంకర్‌ నాయక్‌ ముప్పల దర్శకత్వం వహించారు. ప్రసాద్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌, సాయి వెంకట్‌ హాజరయ్యారు. పోస్టర్‌తో పాటు పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement