Saturday, April 27, 2024

కేజీఎఫ్2…పై మరో అదిరిపోయే అప్డేట్ !!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే సంజయ్ దత్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

హీరో విలన్ గా చనిపోతే… విలన్ గా ఉన్న సంజయ్ దత్ హీరోగా తీసుకుంటుందని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాను హోం భలే ఫిల్మ్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement