Tuesday, May 14, 2024

Aishwarya Menon: సీతాకోక చిలుక

మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కూడా ఈమె పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా మరోసారి అందరి చూపు తన వైపు తిప్పుకునే విధంగా అందాల ఫోటో షూట్ ను షేర్ చేసింది. ఎద సౌందర్యం పై సీతాకొక చిలుక ను చూపించిన ఈ అమ్మడు చూపు తిప్పుకోనివ్వడం లేదు. అందాల సీతాకొక చిలుక కంటే ఐశ్వర్య మీనన్ అంతకంటే అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నడుము అందం చూపిస్తూ పొట్టి నిక్కర్ లో థైస్ ను అందం గా చూపిస్తున్న ఈ అమ్మడి అందానికి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే. ఆకట్టుకునే అందం తో పాటు నటన విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే సత్తా ఉన్న ముద్దుగుమ్మ ఈ అమ్మడు. అయితే అందంకు తగ్గట్టుగా ఆఫర్లు ఈ అమ్మడికి దక్కడం లేదు అనేది కొందరి అభిప్రాయం. మరి మీరు ఏమంటారు..?

Advertisement

తాజా వార్తలు

Advertisement