Saturday, April 27, 2024

పోలీసుల అదుపులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ?


ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పోలీసులు రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డ్రైవర్ హత్య తర్వాత ఎమ్మెల్సీ బహిరంగంగా తిరగడంపై విమర్శలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement