Tuesday, May 7, 2024

నేడు, రేపు జపాన్ లో ప్రధాని మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు, రేపు జపాన్ లో పర్యటించనున్నారు. టోక్యోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించనుంది. టోక్యోలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ సదస్సుకు రావాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాని మోడీ జపాన్ లో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement