Sunday, May 12, 2024

Hyd: పెద్ద అంబర్ పేట్ లో 470కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ లో భారీగా గంజాయి పట్టుబడింది. 470 కిలోల గంజాయితో పాటు నాలుగు కార్లు, రెండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న పది మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ముఠా సభ్యుల్లో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement